Popular actor and Telugu Bigg Boss season 5 winner Vijay Sunny has recently realized his dream and started a salon called "Barber Club". The grand opening of this salon was held on Sunday at Madapur in the city of Hyderabad.
ప్రముఖ నటుడు, తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విజేత విజే సన్నీ తాజాగా తన కలను సాకారం చేసుకుంటూ ” బార్బర్ క్లబ్ ” అంటూ సెలూన్ మొదలుపెట్టేసాడు. హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ లో ఆదివారం నాడు ఈ సెలూన్ ఓపెనింగ్ గ్రాండ్ గా నిర్వహించారు.
#TBCSalon
#sunny
#srikanth
#tarun
~CA.43~VR.238~ED.234~HT.286~